లేఖనాలను
అన్వేషించండి
ద్వితియోపదేశాకాండము 23: 24
క్రాస్-రిఫరెన్స్‌లు
" నీవు నీ పొరుగువాని ద్రాక్షతోటకు వచ్చునప్పుడు నీ యిష్టప్రకారము నీకు చాలినంతవరకు ద్రాక్షపండ్లు తినవచ్చును గాని నీ పాత్రలో వాటిని వేసికొనకూడదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
రోమీయులకు 12:13
పరిశుద్ధుల అవసరములలో పాలుపొందుచు, శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి.
1కొరిందీయులకు 10:26
భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివైయున్నవి.
హెబ్రీయులకు 13:5
ధనాపేక్ష లేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొంది యుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
మార్కు 2:23
మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.