లేఖనాలను అన్వేషించండి

యెహెజ్కేలు 27: 15

క్రాస్-రిఫరెన్స్‌లు

" దదానువారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు, చాల ద్వీపముల వర్తకములు నీ వశముననున్నవి; వర్తకులు దంతమును కోవిదారు మ్రానును ఇచ్చి నీ సరకులు కొనుక్కొందురు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహెజ్కేలు 38:6

గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కులలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనములనేకములు నీతోకూడ వచ్చును.

ఆదికాండము 10:3

గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా అనువారు.

1దినవృత్తాంతములు 1:6

గోమెరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మా.

1రాజులు 10:25

ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు గాని, బంగారపు వస్తువులు గాని, వస్త్రములు గాని, యుద్ధాయుధములు గాని, గంధవర్గములు గాని, గుఱ్ఱములు గాని, కంచరగాడిదలు గాని, తన తన వంతుచొప్పున కట్నములను ఏటేట తీసికొని వచ్చుచుండెను.