లేఖనాలను
అన్వేషించండి
ఎజ్రా 10: 15
క్రాస్-రిఫరెన్స్‌లు
" అప్పుడు అశాహేలు కుమారుడైన యోనాతానును తిక్వా కుమారుడైన యహజ్యాయును మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడిరి. మెషుల్లామును లేవీయుడైన షబ్బెతైయును వారికి సహాయులై యుండిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
నెహెమ్యా 3:6
పాత గుమ్మమును బాగుచేయువారు ఎవరనగా పానెయ కుమారుడైన యెహోయాదాయును బెసోద్యా కుమారుడైన మెషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి.
నెహెమ్యా 10:20
యాషు మెషుల్లాము హెజీరు
నెహెమ్యా 12:33
మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును
నెహెమ్యా 11:16
లేవీయులలో ప్రధానులైన వారిలో షబ్బెతైయును యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములో పై విచారణచేయు అధికారము పొందిరి.