లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 10: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" రామోతు, పహత్మోయాబు వంశములో అద్నా కెలాలు బెనాయా మయశేయా మత్తన్యా బెసలేలు బిన్నూయి మనష్షే,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:6

పహత్మోయాబు వంశస్థులు యేషూవ యోవాబు వంశస్థులతో కూడ రెండువేల ఎనిమిదివందల పండ్రెండుగురు,

ఎజ్రా 8:4

పహత్మోయాబు వంశములో జెరహ్య కుమారుడైన ఎల్యోయేనైయు రెండు వందలమంది పురుషులును

నెహెమ్యా 7:11

యేషూవ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిది మందియు