లేఖనాలను అన్వేషించండి

ఎజ్రా 10: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" పషూరు వంశములో ఎల్యోయేనై మయశేయా ఇష్మాయేలు నెతనేలు యోజాబాదు ఎల్యాశా,"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 2:38

పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురు,

1దినవృత్తాంతములు 9:12

మల్కీయా కుమారుడగు పసూరునకు పుట్టిన యెరోహాము కుమారుడైన అదాయా ఇమ్మెరు కుమారుడైన మెషిల్లేమీతునకు పుట్టిన మెషుల్లామునకు కుమారుడైన యహజేరాకు జననమైన అదీయేలు కుమారుడగు మశై.

నెహెమ్యా 7:41

పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును

1దినవృత్తాంతములు 2:39

అజర్యా హేలెస్సును కనెను, హేలెస్సు ఎలాశాను కనెను,

నెహెమ్యా 8:7

జనులు ఈలాగు నిలువబడుచుండగా యేషూవ బానీ షేరేబ్యా యామీను అక్కూబు షబ్బెతై హోదీయా మయశేయా కెలీటా అజర్యా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రముయొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి.