లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 26: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఎజ్రా 4:6

మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులనుగూర్చియు యెరూషలేము పట్టణపువారినిగూర్చియు ఉత్తరము వ్రాసి వారిమీద తప్పు మోపిరి.