లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 27: 30

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలుదేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 10:9

అతడు యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా యెదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదువలె అను లోకోక్తి కలదు.