లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 43: 10
క్రాస్-రిఫరెన్స్‌లు
" మాకు తడవు కాక పోయినయెడల ఈపాటికి రెండవ మారు తిరిగివచ్చి యుందుమని చెప్పగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 19:16
అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుటవలన ఆ మనుష్యులు అతనిచేతిని అతని భార్యచేతిని అతని యిద్దరు కుమార్తెలచేతులను పట్టుకొని వెలుపలికి తీసికొని వచ్చి ఆ ఊరి బయటనుంచిరి