లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 5: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువది రెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 5:5

ఆదాము బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ముప్పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

ఆదికాండము 9:29

నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.