లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 9: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు దేవుడు నాకును భూమిమీద నున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 6:12
దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి యుండెను; భూమిమీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని యుండిరి.
ఆదికాండము 9:9
ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతోకూడ నున్న ప్రతి జీవితోను,