లేఖనాలను
అన్వేషించండి
యోబు 12: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించును సముద్రములోని చేపలును నీకు దాని వివరించును"
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 1:25
దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను.
యోబు 8:10
వారు నీకు బోధించుదురు గదా వారు నీకు తెలుపుదురు గదా వారు తమ అనుభవమునుబట్టి మాటలాడుదురు గదా.
యోబు 18:3
మీ దృష్టికి మృగములుగాను మూఢులుగాను మేమెంచబడుట ఏల?
సామెతలు 6:6
సోమరీ, చీమల యొద్దకు వెళ్లుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము.