లేఖనాలను
అన్వేషించండి
యోహాను 6: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంకను రాలేదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
మార్కు 6:47
సాయంకాలమైనప్పుడు ఆ దోనె సముద్రము మధ్య ఉండెను ఆయన ఒంటరిగా మెట్టనుండెను.
యోహాను 6:22
మరునాడు సముద్రపుటద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చిచూడగా, ఒక చిన్న దోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడ దోనె ఎక్కలేదుగాని ఆయన శిష్యులు మాత్రమే వెళ్లిరనియు తెలిసికొనిరి.