లేఖనాలను
అన్వేషించండి
న్యాయాధిపతులు 19: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఉదయమున ఆమె యజమానుడు లేచి యింటి తలుపులను తీసి తన త్రోవను వెళ్లుటకు బయలుదేరగా అతని ఉపపత్నియైన ఆ స్త్రీ యింటిద్వారమునొద్ద పడిచేతులు గడపమీద చాపి యుండెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
న్యాయాధిపతులు 19:26
ప్రాతఃకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చువరకు తన యజమానుడున్న ఆ మను ష్యుని యింటి ద్వారమున పడియుండెను.