లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 23: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" అందులో మీరు ఏ పనియు చేయకూడదు. అది మీ సమస్త నివాసములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 16:34

సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.