లేఖనాలను అన్వేషించండి

లూకా 21: 31

క్రాస్-రిఫరెన్స్‌లు

" అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి."

సంబంధిత రిఫరెన్స్‌లు

మత్తయి 24:32

అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును.