లేఖనాలను
అన్వేషించండి
మత్తయి 27: 11
క్రాస్-రిఫరెన్స్‌లు
" యేసు అధిపతియెదుట నిలిచెను; అప్పుడు అధిపతి యూదుల రాజవు నీవేనా? అని ఆయననడుగగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను"
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 27:4
ఆడుదానికి ముప్పది తులములు నిర్ణయింపవలెను.
యెషయా 53:3
అతడు తృణీకరింపబడినవాడును ఆయెను మనుష్యులవలన విసర్జింపబడినవాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధి ననుభవించినవాడుగాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు గనుక మనము అతనిని ఎన్నికచేయకపోతివిు.