లేఖనాలను
అన్వేషించండి
మత్తయి 27: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" అందుకు పిలాతు ఆలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమిచేతునని వారినడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి."
సంబంధిత రిఫరెన్స్‌లు
కీర్తనలు 88:8
నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్ల గాకుండ నేను బంధింపబడియున్నాను
మత్తయి 27:17
కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవనిని
లూకా 20:14
అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితోనొకరు ఆలోచించుకొని
లూకా 23:13
అంతట పిలాతు ప్రధానయాజకులను అధికారులను ప్రజలను పిలిపించి