లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 10: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" జెబూలూనీయుల గోత్రసైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి."
సంబంధిత రిఫరెన్స్‌లు
సంఖ్యాకాండము 1:9
జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలీయాబు
సంఖ్యాకాండము 7:24
మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జెబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలీయాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమునుబట్టి నూట ముప్పది తులముల యెత్తుగల వెండి గిన్నెను డెబ్బది తులముల యెత్తుగల వెండి ప్రోక్షణపాత్రను
సంఖ్యాకాండము 2:7
అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఏలీయాబు జెబూలూనీయులకు ప్రధానుడు.