లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 10: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" షిమ్యోనీయుల గోత్రసైన్యమునకు సూరీషదాయి కుమారుడైన షెలుమీయేలు అధిపతి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 1:6

షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు

సంఖ్యాకాండము 7:36

అయిదవ దినమున అర్పణమును తెచ్చినవాడు సూరీషదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమీయేలు.

సంఖ్యాకాండము 2:12

అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు.