లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 11: 19
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 16:13
కాగా సాయంకాలమున పూరేడులు వచ్చి వారి పాళెమును కప్పెను, ఉదయమున మంచువారి పాళెము చుట్టు పడియుండెను.
కీర్తనలు 78:27
ధూళి అంత విస్తారముగా మాంసమును సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కలుగల పిట్టలను ఆయన వారిమీద కురిపించెను.