లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 11: 35

క్రాస్-రిఫరెన్స్‌లు

" జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమైపోయి హజేరోతులో దిగిరి."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 33:17

కిబ్రోతుహతావాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.

సంఖ్యాకాండము 12:16

తరువాత జనులు హజేరోతునుండి సాగి పారాను అరణ్యములో దిగిరి.

ద్వితియోపదేశాకాండము 1:1

యొర్దాను ఇవతలనున్న అరణ్యములో, అనగా పారానుకును తోపెలు, లాబాను, హజేరోతు, దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న ఆరాబాలో మోషే, ఇశ్రాయేలీయులందరితో చెప్పిన మాటలు ఇవే.