లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 27: 8
క్రాస్-రిఫరెన్స్‌లు
" మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను ఒకడు కుమారుడులేక మృతిబొందినయెడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
1దినవృత్తాంతములు 2:34
షేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి; ఈ షేషానునకు యర్హా అను ఒక దాసుడుండెను, వాడు ఐగుప్తీయుడు