లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 28: 20

క్రాస్-రిఫరెన్స్‌లు

" వాటి నైవేద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 14:10

ఎనిమిదవనాడు వాడు నిర్దోషమైన రెండు మగ గొఱ్ఱపిల్లలను నిర్దోషమైన యేడాది ఆడు గొఱ్ఱపిల్లను నైవేద్యమునకై నూనె కలిసిన మూడు పదియవ వంతుల గోధుమపిండిని ఒక అర్ధసేరు నూనెను తీసికొనిరావలెను.