లేఖనాలను అన్వేషించండి

సంఖ్యాకాండము 28: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

సంఖ్యాకాండము 28:15

నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేకపిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింపవలెను.

సంఖ్యాకాండము 28:30

మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.

సంఖ్యాకాండము 29:5

వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమపిండి ప్రతి కోడెదూడతో తూములో మూడు పదియవవంతులను, పొట్టేలుకు రెండు పదియవవంతులను,