లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 6: 17
క్రాస్-రిఫరెన్స్‌లు
" యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొట్టేలును యెహోవాకు సమాధానబలిగా అర్పింపవలెను; వాని నైవేద్యమును వాని పానార్పణమును అర్పింపవలెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
నిర్గమకాండము 29:3
గోధుమపిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి, ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసికొని రావలెను.