లేఖనాలను
అన్వేషించండి
సంఖ్యాకాండము 6: 22
క్రాస్-రిఫరెన్స్‌లు
" యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఈలాగనుము"
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 21:5
అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను. యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటిమాటచేత ప్రతి వివాదమును దెబ్బవిషయమైన ప్రతి వ్యాజ్యెమును విమర్శింపబడవలెను.