లేఖనాలను
అన్వేషించండి
సామెతలు 26: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" హేతువులు చూపగల యేడుగురికంటె సోమరి తన దృష్టికి తానే జ్ఞానిననుకొనును"
సంబంధిత రిఫరెన్స్‌లు
సామెతలు 19:24
సోమరి పాత్రలో చెయ్యి ముంచునేగాని తన నోటికి దాని తిరిగి ఎత్తనైన ఎత్తడు.
సామెతలు 12:27
సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.