లేఖనాలను అన్వేషించండి

సామెతలు 26: 9

క్రాస్-రిఫరెన్స్‌లు

" మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువానిచేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 26:1

ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.

సామెతలు 19:10

భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.

సామెతలు 30:22

అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,

2దినవృత్తాంతములు 24:17

యెహోయాదా చనిపోయిన తరువాత యూదా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను.