లేఖనాలను అన్వేషించండి

సామెతలు 6: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు."

సంబంధిత రిఫరెన్స్‌లు

సామెతలు 5:8

జారస్త్రీ యుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసికొనుము దాని యింటి వాకిటి దగ్గరకు వెళ్లకుము.