లేఖనాలను అన్వేషించండి

1రాజులు 13: 27

క్రాస్-రిఫరెన్స్‌లు

" తన కుమారులను పిలిచి గాడిదకు నాకొరకు గంత కట్టుడని చెప్పెను. వారు అతనికొరకు గంత కట్టినప్పుడు "

సంబంధిత రిఫరెన్స్‌లు

1రాజులు 13:13

పిమ్మట అతడు తన కుమారులను పిలిచి నాకొరకు గాడిదకు గంతకట్టుడని చెప్పగా వారు అతని కొరకు గాడిదకు గంతకట్టిరి. అతడు దానిమీద ఎక్కి దైవజనుని కనుగొనవలెనని పోయి