లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 15: 9
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏలనారంభించెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
2దినవృత్తాంతములు 13:20
అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు,యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణమొందెను.