లేఖనాలను
అన్వేషించండి
1రాజులు 18: 16
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఏలీయా ఎవని సన్నిధిని నేను నిలువబడియున్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నిజముగా ఈ దినమున నేను అహాబును దర్శించుదునని చెప్పుచున్నాననెను. అంతట ఓబద్యా అహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలీయాను కలిసికొనుటకై అహాబు బయలుదేరెను."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఈ వచనానికి క్రాస్ రిఫరెన్స్‌లు కనుగొనబడలేదు.