లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 11: 10

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఊరియా తన యింటికి పోలేదను మాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నీవు ప్రయాణముచేసి వచ్చితివి గదా; యింటికి వెళ్లకపోతివేమని యడుగగా"

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 12:1

కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.