లేఖనాలను
అన్వేషించండి
2సమూయేలు 11: 5
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ స్త్రీ గర్భవతియై నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా"
సంబంధిత రిఫరెన్స్‌లు
ద్వితియోపదేశాకాండము 22:22
ఒకడు మగనాలితో శయనించుచుండగా కనబడినయెడల వారిద్దరు, అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేలులోనుండి పరిహరించుదురు.
సామెతలు 6:34
భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.
నిర్గమకాండము 20:14
వ్యభిచరింపకూడదు.