లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 11: 17

క్రాస్-రిఫరెన్స్‌లు

" ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

2సమూయేలు 12:9

నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తిచేత చంపించి అతని భార్యను నీకు భార్యయగునట్లుగా నీవు పట్టుకొనియున్నావు; అమ్మోనీయులచేత నీవతని చంపించితివి గదా?

కీర్తనలు 51:14

దేవా, నా రక్షణకర్తయగు దేవా రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతినిగూర్చి ఉత్సాహగానము చేయును.

2సమూయేలు 11:15

యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపించెను.