లేఖనాలను అన్వేషించండి

2సమూయేలు 11: 18

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి యోవాబు యుద్ధ సమాచారమంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను"

సంబంధిత రిఫరెన్స్‌లు

2రాజులు 10:8

దూత అతనియొద్దకు వచ్చిరాజకుమారుల తలలు వచ్చినవని చెప్పగా అతడు ఉదయమువరకు ద్వారము బయటి స్థలమందు వాటిని రెండు కుప్పలుగా వేయించుడనెను.