లేఖనాలను అన్వేషించండి

ఆదికాండము 50: 7

క్రాస్-రిఫరెన్స్‌లు

" కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను; అతనితో ఫరో యింటి పెద్దలైన అతని సేవకులందరును ఐగుప్తు దేశపు పెద్దలందరును"

సంబంధిత రిఫరెన్స్‌లు

ఆదికాండము 14:16

ఆస్తి యావత్తు తిరిగితెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసికొనివచ్చెను.