లేఖనాలను
అన్వేషించండి
ఆదికాండము 7: 6
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు."
సంబంధిత రిఫరెన్స్‌లు
ఆదికాండము 5:32
నోవహు ఐదువందల యేండ్లు గలవాడై షేమును హామును యాపెతును కనెను.
ఆదికాండము 8:13
మరియు ఆరువందల ఒకటవ సంవత్సరము మొదటి నెల తొలి దినమున నీళ్లు భూమిమీదనుండి యింకిపోయెను. నోవహు ఓడ కప్పు తీసి చూచినప్పుడు నేల ఆరియుండెను.