లేఖనాలను అన్వేషించండి

యోబు 38: 21

క్రాస్-రిఫరెన్స్‌లు

" నీవు బహు వృద్ధుడవు నీవు అప్పటికి పుట్టియుంటివి."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 38:4

నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడనుంటివి? నీకు వివేకము కలిగియున్నయెడల చెప్పుము.

యోబు 38:12

అరుణోదయము భూమి దిగంతములవరకు వ్యాపించునట్లును

యోబు 15:7

మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా?