లేఖనాలను అన్వేషించండి

యోబు 38: 38

క్రాస్-రిఫరెన్స్‌లు

" ధూళి బురదయై పారునట్లును మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనునట్లును ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించు వాడెవడు? "

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 37:13

శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.