లేఖనాలను
అన్వేషించండి
యోబు 38: 27
క్రాస్-రిఫరెన్స్‌లు
" ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?"
సంబంధిత రిఫరెన్స్‌లు
యోబు 36:31
వీటివలన ఆయన ఆ యా ప్రజలకు తీర్పుతీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు
యోబు 37:13
శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
కీర్తనలు 65:12
అడవి బీడులు సారము చిలకరించుచున్నవి కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొనియున్నవి.
కీర్తనలు 145:16
నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు.