లేఖనాలను అన్వేషించండి

యోబు 39: 22

క్రాస్-రిఫరెన్స్‌లు

" అది భయము పుట్టించుదానిని వెక్కిరించి భీతినొందకుండును ఖడ్గమును చూచి వెనుకకు తిరుగదు. "

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 39:16

తన పిల్లలు తనవికానట్టు వాటియెడల అది కాఠిన్యము చూపును దాని కష్టము వ్యర్థమైనను దానికి చింతలేదు

యోబు 39:18

అది లేచునప్పుడు గుఱ్ఱమును దాని రౌతును తిరస్కరించును.

యోబు 41:33

అది భయములేనిదిగా సృజింపబడినది భూమిమీద దానివంటిదేదియు లేదు.

నహూము 3:2

సారధియొక్క చబుకు ధ్వనియు చక్రముల ధ్వనియు గుఱ్ఱముల త్రొక్కుడు ధ్వనియు వడిగా పరుగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి.