లేఖనాలను అన్వేషించండి

యోబు 39: 29

క్రాస్-రిఫరెన్స్‌లు

" అక్కడనుండియే తన యెరను వెదకును. దాని కన్నులు దానిని దూరమునుండి కనిపెట్టును."

సంబంధిత రిఫరెన్స్‌లు

యోబు 9:26

రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.

లూకా 17:37

ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.