లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 19: 11

క్రాస్-రిఫరెన్స్‌లు

" వారి సరిహద్దు పడ మటివైపుగా మరలావరకును దబ్బాషతువరకును సాగి యొక్నెయాము నకు ఎదురుగానున్న యేటివరకు వ్యాపించి"

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 12:22

కర్మెలులొ యొక్నెయాము రాజు, దోరు మెట్టలలో దోరు రాజు,

1రాజులు 4:12

మరియు అహీలూదు కుమారుడైన బయనాకు తానాకును మెగిద్దోయును బేత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతానుండి బేత్షెయాను మొదలుకొని ఆబేల్మేహోలావరకును యొక్నెయాము అవతలి స్థలమువరకును వ్యాపించుచున్నది.

1దినవృత్తాంతములు 6:68

యొక్మెయామును దాని గ్రామములును బేత్‌హోరోనును దాని గ్రామములును,

ద్వితియోపదేశాకాండము 33:18

జబూలూనునుగూర్చి యిట్లనెను జెబూలూనూ, నీవు బయలువెళ్లు స్థలమందు సంతోషించుము ఇశ్శాఖారూ, నీ గుడారములయందు సంతోషించుము.

యెహోషువ 21:34

లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రములనుండి నాలుగు పట్టణములను, అనగా యొక్నెయాము దాని పొలమును