లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 19: 5

క్రాస్-రిఫరెన్స్‌లు

" బేత్లెబాయోతు షారూ హెను అనునవి, "

సంబంధిత రిఫరెన్స్‌లు

యెహోషువ 15:31

ఎల్తోలదు కెసీలు హోర్మా సిక్లగు మద్మన్నా

1సమూయేలు 27:6

ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతని కిచ్చెను. కాబట్టి నేటివరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది.

1సమూయేలు 30:1

దావీదును అతని జనులును మూడవ దినమందు సిక్లగునకు వచ్చిరి; అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశముమీదను సిక్లగుమీదను పడి, కొట్టి దానిని తగులబెట్టి,

1దినవృత్తాంతములు 4:31

దావీదు ఏలుబడివరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి.

1దినవృత్తాంతములు 4:30

హోర్మాలోను సిక్లగులోను బేత్మర్కాబోతులోను హాజర్సూసాలోను బేత్బీరీలోను షరాయిములోను కాపురముండిరి.