లేఖనాలను అన్వేషించండి

యెహోషువ 19: 34

క్రాస్-రిఫరెన్స్‌లు

" అక్కడనుండి పడమరగా అజనోత్తాబోరు వరకు వ్యాపించి అక్కడనుండి హుక్కోకువరకు దక్షిణదిక్కున జెబూ లూనును, పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదావరకును వ్యాపించెను."

సంబంధిత రిఫరెన్స్‌లు

ద్వితియోపదేశాకాండము 33:23

నఫ్తాలినిగూర్చి యిట్లనెను కటాక్షముచేత తృప్తిపొందిన నఫ్తాలి, యెహోవా దీవెనచేత నింపబడిన నఫ్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకొనుము.

యెహోషువ 19:12

శారీదునుండి సూర్యోదయ దిక్కున కిస్లోత్తాబోరు సరిహద్దువరకు దాబె రతునుండి యాఫీయకు ఎక్కి

యెహోషువ 19:22

అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను.

న్యాయాధిపతులు 4:12

అబీనో యము కుమారుడైన బారాకు తాబోరుకొండమీదికిపోయె నని సీసెరాకు తెలుపబడినప్పుడు సీసెరా తన రథములన్ని టిని తన తొమ్మిదివందల ఇనుప రథములను

1దినవృత్తాంతములు 6:75

హుక్కోకు దాని గ్రామములు రెహోబు దాని గ్రామములు;