లేఖనాలను
అన్వేషించండి
యెహోషువ 19: 7
క్రాస్-రిఫరెన్స్‌లు
" అయీను రిమ్మోను ఎతెరు ఆషానును అనునవి; వాటి పల్లెలు పోగా నాలుగు పట్టణములు."
సంబంధిత రిఫరెన్స్‌లు
యెహోషువ 15:32
సన్సన్నా లెబాయోతు షిల్హిము అయీను రిమ్మోను అనునవి, వాటి పల్లెలు పోగా ఈ పట్ట ణములన్నియు ఇరువది తొమ్మిది.
సంఖ్యాకాండము 33:19
రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.
సంఖ్యాకాండము 33:20
రిమ్మోను పారెసులోనుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి.
1దినవృత్తాంతములు 4:32
ఏతాము అయీను రిమ్మోను తోకెను ఆషాను అనువారి ఊళ్లు అయిదు.
యెహోషువ 15:42
లిబ్నా ఎతెరు ఆషాను యిప్తా అష్నానెసీబు
1సమూయేలు 30:30
హోర్మాలోను కోరాషానులోను అతాకులోను