లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 14: 56
క్రాస్-రిఫరెన్స్‌లు
" వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు,"
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 13:2
ఒకని దేహచర్మమందు వాపుగాని పక్కుగాని నిగనిగలాడు మచ్చగాని యుండి వాని దేహచర్మమందు కుష్ఠుపొడవంటిది కనబడినయెడల యాజకుడైన అహరోను నొద్దకైనను యాజకులైన అతని కుమారులలో ఒకనియొద్దకైనను వాని తీసికొనిరావలెను.