లేఖనాలను అన్వేషించండి

లేవీయకాండము 27: 19

క్రాస్-రిఫరెన్స్‌లు

" పొలమును ప్రతిష్ఠించినవాడు దాని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవ వంతును అతడు దానితో కలుపవలెను. అప్పుడు అది అతనిదగును."

సంబంధిత రిఫరెన్స్‌లు

లేవీయకాండము 27:13

అయితే ఒకడు అట్టిదానిని విడిపింపగోరినయెడల నీవు నిర్ణయించిన వెలలో అయిదవవంతు వానితో కలుపవలెను.