లేఖనాలను
అన్వేషించండి
లేవీయకాండము 27: 20
క్రాస్-రిఫరెన్స్‌లు
" అతడు ఆ పొలమును విడిపింపనియెడలను వేరొకనికి దాని అమ్మినయెడలను మరి ఎన్నటికిని దాని విడిపింప వీలుకాదు."
సంబంధిత రిఫరెన్స్‌లు
లేవీయకాండము 27:24
సునాద సంవత్సరమున ఆ భూమి యెవని పిత్రార్జితమైనదో వానికి, అనగా ఆ పొలమును అమ్మిన వానికి అది తిరిగిరావలెను.